వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం వెంచరామిలోని రైతు వేదిక చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా మారింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదిక నిరుపయోగంగా మారడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి, రైతు వేదికను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

