Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్‌బాల్‌లో మంగళకర కాలేజీ హ్యాట్రిక్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఫుట్‌బాల్‌లో మంగళకర కాలేజీ హ్యాట్రిక్ - Udayam
కదిరిలో ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగిన ఎస్కేయూ అంతర కళాశాలల ఫుట్‌బాల్ టోర్నీలో మంగళకర డిగ్రీ కళాశాల విజేతగా నిలిచింది. ఫైనల్లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలను ఓడించి టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో వరుసగా మూడోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Comments

G
Loading comments...