ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ హైక్రాస్ విడుదల

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ వెర్షన్‌ను రూ.19.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూం) ప్రకటించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇకపై ఫ్లెక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెర్షన్లోనే లభిస్తుందని తెలిపింది.
ఈ వాహనం E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలతో నడుస్తుంది. అధిక ఇథనాల్ మిశ్రమాల వినియోగంపై కస్టమర్ల ఆందోళనలను తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది.
Comments
Loading comments...
