Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైల్‌ తండాలో ఘనంగా దీపోత్సవం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:12 AM ఖమ్మంGeneral
ఫైల్‌ తండాలో ఘనంగా దీపోత్సవం - Udayam
గేట్ రేలకాలపల్లి గ్రామంలోని ఫైల్‌ తండాలో శ్రీ దుర్గమ్మ అమ్మవారి మండపం వద్ద దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్థులంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలకు మంచి లాభాలు చేకూరాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

Comments

G
Loading comments...