వార్తలకు తిరిగి వెళ్లండి

'సర్'లో భాగంగా ఫారం 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఎన్నికల అధికారులను గురువారం ఆదేశించారు.
దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, అర్హులైన నిజమైన ఓటర్ల గుర్తింపు రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల ఫొటోల స్పష్టతపై బూత్ స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Loading comments...

