వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక అప్‌గ్రేడ్ కోసం ఈపీఎఫ్ఓ తన పోర్టల్‌ను జూన్ 26 నుండి 28 వరకు నిలిపివేసింది. ఈ మూడు రోజులు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవు, సోమవారం నుండి కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభమవుతాయి.
కొత్తగా ఏటీఎం, యూపీఐ విత్‌డ్రా సదుపాయాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. ఇబ్బందులు ఎదురైతే వినియోగదారులు 14470 హెల్ప్‌లైన్ నెంబరును సంప్రదించాలని ఈపీఎఫ్ఓ సూచించింది.
Comments
Loading comments...

