వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దికేర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ భూదేవి అమ్మవార్లు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.
కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

