Udayam Digital
Menu

పెరుగుతున్న సైబర్ దాడులు.. ఏకీకృత రిపోర్టింగ్ అవసరమా?

Chinmaya Nov 24, 2026 2:28 PM జాతీయంGeneral
పెరుగుతున్న సైబర్ దాడులు.. ఏకీకృత రిపోర్టింగ్ అవసరమా? - Udayam Digital
అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు ఎనిమిది లిస్టెడ్ కంపెనీలు సైబర్ భద్రతా ఘటనలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. తాజాగా సుజ్లాన్ ఎనర్జీ కూడా వెల్లడించింది. ఏఐతో సైబర్ దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో కంపెనీలు ఘటనల వివరాలను వెల్లడించేందుకు ఒకే విధమైన ప్రమాణాలు అవసరమా అనే చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...