వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీలో 23 వార్డులకు మొత్తం 22,327 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,828 మంది పురుషులు, 11,497 మంది మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 669 మంది అధికంగా ఉన్నారు.
వార్డుల వారీగా 10వ వార్డులో అత్యధికంగా 1,259 మంది, 19వ వార్డులో అత్యల్పంగా 560 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.
Comments
Loading comments...

