పెళ్లి వేడుకలో గుర్రపు పందేలు.. టవర్‌పై జనం
బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం పాట్నా జిల్లా లడ్మా గ్రామంలో వైభవంగా జరిగింది. వేడుకలో నిర్వహించిన గుర్రపు పందేలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
కొందరు హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఎక్కి పందేలను వీక్షించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
