పేదల బియ్యం అక్రమార్కుల పాలు

దేవరకొండ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమంగా కల్వకుర్తికి తరలిపోతున్నాయి. డీలర్లతో అక్రమార్కులు కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసి రైస్‌మిల్లులలో పాలిష్ చేసి రూ.85కి విక్రయిస్తున్నారు.
పోలీసులు అక్రమ బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ సివిల్ సప్లై అధికారులు డీలర్లతో కుమ్మక్కై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...
