Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవలస రేంజర్‌గా సింహాచలం బాధ్యతలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:13 AM అల్లూరి General
పెదవలస రేంజర్‌గా సింహాచలం బాధ్యతలు  - Udayam
పెదవలస అటవీ రేంజ్ అధికారిగా సింహాచలం పడాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. చోడవరం రేంజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకరపాడులోని రేంజ్ కార్యాలయం, ఐటీడీఏ కాలనీలోని కలప డిపోను సందర్శించారు. సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటివరకు లోతుగెడ్డ రేంజర్ ప్రశాంతి కుమారి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

Comments

G
Loading comments...