Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదరావూరులో నాదెండ్ల మనోహర్ ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:05 PM గుంటూరుGeneral
పెదరావూరులో నాదెండ్ల మనోహర్ ప్రచారం - Udayam
తెనాలి మండలం పెదరావూరులో సోమవారం నాదెండ్ల మనోహర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నన్నపనేని అన్నపూర్ణ, ఎంపీటీసీ అభ్యర్థులు కోడలి శ్రీనివాసరావు, జాస్తి గాయత్రిని ప్రజలకు పరిచయం చేశారు. కూటమి ప్రభుత్వానికి మద్దతివ్వాలని, గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...