వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెదపూడి మండలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని ఎంపీడీవో నరేంద్రరెడ్డి తెలిపారు. అధికారులు ఎన్నికల నిబంధనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజకీయ కార్యక్రమాలు, సమావేశాలకు దూరంగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

