Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపోర్లలో తాగునీటి ఎద్దడి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:26 PM నారాయణపేటGeneral
పెద్దపోర్లలో తాగునీటి ఎద్దడి - Udayam
ఊట్కూర్ మండలం పెద్దపోర్ల గ్రామంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు, ఉక్కపోతకు తోడు దసరా నవరాత్రుల సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు నీరు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...