వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి.
చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 28 వార్డులు, 25,373 మంది ఓటర్లు, 28 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు 13,161, పురుషులు 12,212 మంది ఉన్నారు.
Comments
Loading comments...

