Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దముడియంలో MPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:47 PM కడపGeneral
పెద్దముడియంలో MPTC రిజర్వేషన్లు - Udayam
పెద్దముడియం మండలంలోని 9 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సుద్దపల్లె, నెమ్మలదిన్నె, పెద్దముడియం జనరల్‌కు, జంగాలపల్లి, పెద్దపసువుల జనరల్ మహిళకు కేటాయించారు. కొండసుంకేసుల బీసీ జనరల్, భీమగుండం బీసీ మహిళ, గుండ్లకుంట ఎస్సీ మహిళ, జె.కొత్తపల్లి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి.

Comments

G
Loading comments...