వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యం హైస్కూల్లో 1999-2000లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.
తమను సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయులను కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి రూ.25 వేల నగదును అందజేశారు.
Comments
Loading comments...

