Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యంలో ఓటర్ల పునఃపరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:10 PM అన్నమయ్యGeneral
పెద్దమండ్యంలో ఓటర్ల పునఃపరిశీలన - Udayam
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా పెద్దమండ్యం మండలంలో తొలగించిన, అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలిస్తున్నట్లు MRO తేజస్వి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. మండలంలో 3,542 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. పొరపాటున తొలగించినట్లు తేలితే, కొత్తగా ఓటు నమోదు కోసం వారి నుంచి ఫారం-6 తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...