Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద వడ్డేమాన్‌లో హైమాస్ట్ లైట్లు ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 7:58 PM మహబూబ్‌నగర్General
పెద్ద వడ్డేమాన్‌లో హైమాస్ట్ లైట్లు ప్రారంభం - Udayam
చిన్నచింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు. హైమాస్ట్ లైట్లతో గ్రామంలో రాత్రివేళ వెలుగులు మెరుగుపడనున్నాయి. ప్రజలకు భద్రత, రాకపోకలకు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...