Udayam Digital
Menu

పదో తరగతి ఫీజు గడువుల సవరణ

Shruthi Nov 25, 2026 8:15 PM అమరావతిGeneral
పదో తరగతి ఫీజు గడువుల సవరణ - Udayam Digital
ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సవరించింది. నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.50 జరిమానాతో డిసెంబర్‌ 6–9, రూ.200తో డిసెంబర్‌ 10–13, రూ.500తో డిసెంబర్‌ 14–18 వరకు అవకాశం కల్పించారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు చెల్లించాలి.

Comments

G
Loading comments...