వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలూరు–బోర్నపల్లి యొక్క అటవీ ప్రాంతం పచ్చదనంతో ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన పచ్చని చెట్లు, వాటి నీడలో సాగుతున్న ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతోంది.
వర్షాలు కురుస్తున్న వేళ ప్రకృతి అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి. అప్పుడప్పుడు నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తూ ఫోన్లో ఫొటోలతో సందడి చేస్తున్నారు.
Comments
Loading comments...

