వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. రాబోయే మూడేళ్లలో ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.
గడిచిన రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.1,150 కోట్లతో రవాణా, తాగునీరు, దేవాలయాల అభివృద్ధి వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని అనిత వెల్లడించారు.
Comments
Loading comments...

