Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విశాఖలో పవన్‌ పర్యటన

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 13, 2026 10:57 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
నేడు విశాఖలో పవన్‌ పర్యటన - Udayam
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 8.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్తారు. 9.30 గంటలకు ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రితో కలిసి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...