వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పాతబస్తీ విషాదం మరవకముందే, అల్వాల్ పరిధిలో విద్యుత్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై తెగిపడిన కరెంట్ తీగలు తగిలి తండ్రీకూతుళ్లు సందీప్, రితిక విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
తెల్లవారుజామున రోడ్డుపై విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షాకాలం ముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

