వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ సంస్థ ఎల్‌టీఎమ్ (LTM), ప్రముఖ ఏఐ సంస్థ యాంత్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించడంతో సోమవారం దాని షేరు ధర 4% పెరిగి రూ.4,200కు చేరింది. ఈ ఒప్పందంలో భాగంగా క్లాడ్ ఏఐ మోడల్స్‌ను సంస్థ తన బ్లూవర్స్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించనుంది.
మరోవైపు, ఈ కంపెనీ పనితీరుపై సానుకూలంగా ఉన్న యాక్సిస్ సెక్యూరిటీస్, ఎల్‌టీఎమ్ షేరుకు రూ.4,560 టార్గెట్ ధరతో 'బై' రేటింగ్‌ను కొనసాగించింది.
Comments
Loading comments...

