Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లే మెగా ఐపీఓ.. మార్కెట్‌లోకి ఎంట్రీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 03, 2026 7:08 AM జాతీయంబిజినెస్
పార్లే మెగా ఐపీఓ.. మార్కెట్‌లోకి ఎంట్రీ - Udayam
ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం పార్లే వచ్చే ఏడాది భారీ ఐపీఓ (IPO)కు సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ ‘మెలోడీ’ రీల్‌తో ఈ సంస్థ స్టాక్స్ కోసం ఇటీవల నెటిజన్లు విపరీతంగా శోధించారు. రూ.9,530 కోట్లకు పైగా ($1 బిలియన్) నిధుల సేకరణే లక్ష్యంగా కంపెనీ కసరత్తులు చేస్తోంది. లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

Comments

G
Loading comments...