Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైప్‌లైన్‌ లీకేజీతో తాగునీరు వృథా

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:11 AM కరీంనగర్General
పైప్‌లైన్‌ లీకేజీతో తాగునీరు వృథా - Udayam
హుజూరాబాద్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. గురువారం బీసీ జేఏసీ నాయకులు లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి, నీటి వృథాపై ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో నీటిని వృథా చేయడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...