Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలకు రెండో సెమిస్టర్ పుస్తకాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:29 PM పార్వతీపురం మన్యంGeneral
పాఠశాలలకు రెండో సెమిస్టర్ పుస్తకాలు - Udayam
పాచిపెంట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రెండో సెమిస్టర్ పాఠ్యపుస్తకాలను అధికారులు సోమవారం ఆటోల ద్వారా తరలించారు. మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి పుస్తకాలు త్వరలో రానున్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...