Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీ దేవి అలంకారంలో భద్రకాళి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:05 AM అన్నమయ్యGeneral
పార్వతీ దేవి అలంకారంలో భద్రకాళి - Udayam
రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో దసరా నవరాత్రుల రెండో రోజు భద్రకాళి అమ్మవారు పార్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానికులతో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఛైర్మన్ మనోజ్ కుమార్, ఈవో రమణారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...