వార్తలకు తిరిగి వెళ్లండి

తన కార్యాలయంలో వినాయక చవితి పూజ నిర్వహించిన ఎంపీ హరీష్ బాలయోగి…
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంటీ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్థిల్లాలని స్వామి వారిని కోరుకున్నట్టు ఎంపీ హరీష్ తెలిపారు.
Comments
Loading comments...

