వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రిపురంలోని బమ్‌రుక్న్ ఉద్దౌలా పార్క్‌ను స్థానికులే కాపాడుకోవాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ పరిరక్షణలో స్థానికులు బాధ్యత తీసుకోవాలన్నారు.
బహదూర్‌పుర, అత్తాపూర్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట సర్కిళ్లలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

