Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్నపేటలో రైతు నేస్తం వాయిదా

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:52 AM మెదక్General
పాపన్నపేటలో రైతు నేస్తం వాయిదా - Udayam
పాపన్నపేట క్లస్టర్‌ పరిధిలో సోమవారం నిర్వహించాల్సిన రైతు నేస్తం కార్యక్రమం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. కార్యక్రమం నిర్వహించే తదుపరి తేదీ, సమయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...