Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యంలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:50 PM నంద్యాలGeneral
పాణ్యంలో ఉచిత వైద్య శిబిరం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని పాణ్యం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...