Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ క్రికెట్‌పై అక్రమ్ ఆందోళన

Follow Udayam on Google
Sai Sep 09, 2026 11:29 AM జాతీయంక్రీడలు
పాక్ క్రికెట్‌పై  అక్రమ్ ఆందోళన - Udayam
పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలో సమస్యలు లోతుగా ఉన్నాయని వసీం అక్రమ్ అన్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులోనూ ఓడి 3-0తో సిరీస్ కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం ఆటగాళ్లు, బోర్డును తప్పుపట్టడం సరికాదని అక్రమ్ అన్నారు. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ వ్యవస్థలో స్థిరత్వం, సహనం కొరవడ్డాయని చెప్పారు.

Comments

G
Loading comments...