వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన అనారోగ్య సమస్యలపై కీలక విషయాలు వెల్లడించాడు. 22 ఏళ్ల వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడినప్పుడు, పది మీటర్ల దూరంలో ఉన్న బాత్‌రూమ్‌కు కూడా నడవలేకపోయానని, చనిపోతానేమోనని భయపడ్డానని తెలిపాడు.
ఈ సమస్యను సన్నిహితులైన డేవిడ్ వార్నర్, మైక్ హస్సీలకు కూడా చెప్పలేదన్నాడు.
Comments
Loading comments...

