Udayam Digital
Menu

పాదయాత్రలో పాల్గొననున్న ప్రముఖులు

Manjunath Nov 27, 2026 11:50 AM హైదరాబాద్General
పాదయాత్ర నిన్నటివరకు 13 కి.మీ., ఈరోజు ఇప్పటివరకు 8.5 కి.మీ. పూర్తిచేసుకుంది. ఇంకా 5.5 కి.మీ. నడవాల్సి ఉంది. రేపు ఫిలింనగర్‌లో ముగింపు కార్యక్రమం జరగనుంది. కిషన్ రెడ్డి, నాగార్జున 1.5 కి.మీ. నడవనున్నారు. చిరంజీవి పాదయాత్రలో పాల్గొని ముగింపు సభకు హాజరవుతారు. శ్రీ రవిశంకర్ కూడా విచ్చేయనున్నారు.

Comments

G
Loading comments...