Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో CHWల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:22 PM అల్లూరి General
పాడేరులో CHWల ఆందోళన - Udayam
పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. తమను ఆశా వర్కర్లుగా గుర్తించాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా వర్కర్లతో సమానంగా నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని, నాలుగు నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న 700 మంది CHWలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...