Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్నా ఒవైసీ

Follow Udayam on Google
Dinesh Jun 14, 2026 11:39 AM జాతీయంGeneral
ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్  చేరుకున్నా  ఒవైసీ - Udayam
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ బహ్రైచ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల కోసం తమ పార్టీ సన్నాహాలు, ఏర్పాట్లు చాలా ముమ్మరంగా, సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...