వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు కోల్పోయిన ఒక్కరినైనా చూపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు చేసిన సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, తేదీ, సమయం చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. ఓటరు జాబితా సవరణ పేరుతో అర్హులకు అన్యాయం జరగకూడదని అన్నారు.
Comments
Loading comments...

