వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పూర్తయ్యే వరకు పూర్తి అప్రమత్తతతో ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలను ఆదేశించింది. బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యకర్తలను నియమించి గల్లంతైన ఓటర్ల పేర్లను చేర్పించాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు భేటీ అయ్యారు.
Comments
Loading comments...

