Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ఏఐ కార్యాలయంలో గూఢచర్యం కలకలం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:17 AM అంతర్జాతీయంGeneral
ఓపెన్‌ఏఐ కార్యాలయంలో గూఢచర్యం కలకలం - Udayam
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఓపెన్‌ఏఐ కార్యాలయంలో సెప్టెంబర్‌ 30న రహస్య యూఎస్‌బీ పరికరం బయటపడింది. ఉన్నతాధికారుల సమావేశ గదిలోని టీవీ వెనుక దాన్ని అమర్చినట్లు గుర్తించారు. సౌదీ ఇంజినీర్ అబ్దుల్ రెహమాన్ అల్ఫోజాన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతర్గత సమాచారం సేకరణకు ప్రయత్నించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కీలక సమాచారం బయటకు వెళ్లలేదని పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...