వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులవారిపల్లె మండలంలోని ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను అధికారులు వెల్లడించారు. బాలిరెడ్డిపల్లె, ఓబులవారిపల్లె-1,2, పెద్ద ఓరంపాడు జనరల్కు, బొమ్మవరం, చెన్నరాజుపోడు, గోవిందంపల్లె, వైకోట-1 జనరల్ మహిళకు కేటాయించారు.
గాదెల బీసీ జనరల్కు, మంగంపేట, చిన్న ఓరంపాడు బీసీ మహిళకు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు.
Comments
Loading comments...

