Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో విగ్రహాలపై ఎన్నికల ప్రభావం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:03 PM ప్రకాశం General
ఒంగోలులో విగ్రహాలపై ఎన్నికల ప్రభావం - Udayam
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు ఎన్‌టీఆర్ పార్క్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహానికి అధికారులు గుడ్డ కప్పారు. ఎన్నికల కోడ్ నిబంధనల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలను ముసుగులతో కప్పుతున్నారు.

Comments

G
Loading comments...