వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంతనూతలపాడు డిప్యూటీ ఎంపీడీవో సీహెచ్. ప్రసన్న తెలిపారు. 18 నుంచి 32 ఏళ్లలోపు వయసు ఉండి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

