ఒంగోలు మేయర్, డిప్యూటీ మేయర్ ఇంజినీర్లే

ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ నల్లమల్లి శ్రీశిల్ప బీటెక్ పూర్తి చేయగా, డిప్యూటీ మేయర్ చావలి చార్పిత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు.
23 ఏళ్ల చార్పిత 27వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో రెండు కీలక పదవులు మహిళలకే దక్కాయి.
Comments
Loading comments...
