Udayam Digital
Menu

ఒంగోలు మేయర్‌ బీటెక్‌.. డిప్యూటీ ఎంటెక్‌ పూర్తి

Shruthi Nov 24, 2026 8:30 AM ప్రకాశం General
ఒంగోలు మేయర్‌ బీటెక్‌.. డిప్యూటీ ఎంటెక్‌ పూర్తి - Udayam Digital
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఇద్దరూ ఇంజినీరింగ్‌ పట్టభద్రులే. మేయర్‌ నల్లమల్లి శ్రీశిల్ప బీటెక్‌ పూర్తి చేయగా, డిప్యూటీ మేయర్‌ చావలి చార్పిత మంగళగిరి ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంటెక్‌ పూర్తిచేశారు. 27వ డివిజన్‌ నుంచి తెదేపా బీసీ అభ్యర్థినిగా పోటీ చేసిన చార్పిత విజయం సాధించారు.

Comments

G
Loading comments...