వార్తలకు తిరిగి వెళ్లండి
ఓలా ఎలక్ట్రిక్‌కు ఎన్‌సీఎల్‌టీ నోటీసు

రూ.9.57 కోట్ల బకాయిల చెల్లింపులో విఫలమైందంటూ దాఖలైన దివాలా పిటిషన్‌పై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్‌కు ఎన్‌సీఎల్‌టీ (NCLT) బెంగళూరు బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఆటోమొబైల్ విడిభాగాల సరఫరాదారు సెయోన్ ఈ-హ్వా ఈ పిటిషన్ వేసింది.
ఈ బకాయిలపై తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేశారు. కాగా, ఓలాపై ఇటీవల కాలంలో ఇలాంటి దివాలా పిటిషన్ దాఖలు కావడం ఇది రెండోసారి.
Comments
Loading comments...