వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో సర్జ్ ప్రైసింగ్ వేధింపులకు చెక్ పెడుతూ 'భారత్ ట్యాక్సీ' సేవలు నవంబరు నెలాఖరుకు ప్రారంభం కానున్నాయి. సహకార ప్రాతిపదికన నడిచే ఈ యాప్‌లో డ్రైవర్లకు పూర్తి కమీషన్ దక్కడంతో పాటు రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
ప్రభుత్వ నియంత్రణలో స్థిరమైన ఛార్జీలతో రానున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే 15 వేల మంది డ్రైవర్లు నమోదయ్యారు.
Comments
Loading comments...

