Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 5న వరంగల్‌ IMA ఎన్నికలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 9:57 AM హన్మకొండ General
నవంబర్‌ 5న వరంగల్‌ IMA ఎన్నికలు - Udayam
వరంగల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఎన్నికలు నవంబర్‌ 5న WGL ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్‌ 2న పరిశీలన, 3న ఉపసంహరణ చేపట్టనున్నారు. పోలింగ్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు సహా వివిధ పదవులకు కమిటీని ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...